కర్ణాటక మద్యం సీజ్ | Karnataka Liquor Seized
శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు(Kothacheruvu)లో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం సీజ్. ఇద్దరు వ్యక్తుల అరెస్ట్. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలం, కొడప గాని పల్లి క్రాస్ వద్ద కర్ణాటక మద్యం అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసుల అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 11 బాక్సుల కర్ణాటక మధ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
కేసు వివరాలను డీఎస్పీ వాసుదేవన్ వివరిస్తూ పొడవుగానిపల్లి క్రాస్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు వ్యక్తుల కదలికలు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిద్దరిని అదుపులోకి తీసుకొని ద్విచక్ర వాహనాన్ని పరిశీలించగా అందులో పెద్ద మొత్తంలో కర్ణాటక మద్యం బయటపడింది అన్నారు. ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని వారు ఇరువురిని కోర్టుకు హాజరు పరచనున్నట్లు ఆయన తెలియజేశారు. కర్ణాటక మద్యం అమ్మిన తరలించిన కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపంపసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.…
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్‌తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: అక్రమ కర్ణాటక మద్యం పట్టివేత…