Friday, July 17, 2026
News Navigation
Friday, July 17, 2026
News Navigation

Breaking

Friday, July 17, 2026
Home Andhra Pradesh సత్తెనపల్లి టీడీపీ శ్రేణుల్లో కలవరం

సత్తెనపల్లి టీడీపీ శ్రేణుల్లో కలవరం

by Prakash
Sattenapally TDP

మీటింగ్ మధ్యలో ఒక్కసారిగా కిందకి కుంగిపోయిన స్టేజ్ | Sattenapally TDP

పల్నాడు జిల్లా, సత్తెనపల్లి టీడీపీ శ్రేణుల్లో కలవరం. సత్తెనపల్లి మండలం రెంటపాళ్ళలో ప్రచారంలో పాల్గొన్న టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ(Kanna Lakshmi narayana), నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు. మీటింగ్ మధ్యలో ఒక్కసారిగా కిందకి కుంగిపోయిన స్టేజ్. రెంచీలను ఉపయోగించి స్టేజీ కింద అమర్చిన బోల్టులను పీకేసి, సపోర్ట్ రాళ్లను సైతం తొలగించిన అగంతకులు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

జరిగిన ఘటనలో క్రుటకోణం దాగి ఉందంటున్న టీడీపీ శ్రేణులు. మొత్తం ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ జరపాలని టీడీపీ నేతల డిమాండ్. టీడీపీ నేతలు ప్రచార సమయంలో గాల్లో దీపంలా మారిన భద్రత. తమ నేతల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న టీడీపీ శ్రేణులు.

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


  • చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ఆరోపణలు.
    అమెరికా ఎన్నికల వ్యవస్థలో చైనా భారీగా జోక్యం చేసుకుందని, ఏకంగా 22 కోట్ల మంది ఓటర్ల డేటాను దొంగిలించిందని సంచలన ఆరోపణలు చేశారు US ప్రెసిడెంట్‌ డొనాల్డ్ ట్రంప్. అమెరికా చరిత్రలోనే ఇది అతిపెద్ద ఎన్నికల డేటా చౌర్యం అని ఆరోపించారు.…
  • అన్నమయ్య జిల్లాలో ఘనంగా విరుపాక్షమ్మ తల్లి పుష్కరోత్సవాలు.
    అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లిలోని శ్రీ విరుపాక్షమ్మ తల్లి ఆలయంలో పుష్కరోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ నిర్మాణానికి 12 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.మూడు…
  • దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు.
    భారత రైల్వే చరిత్రలో నూతన శకం ఆరంభమైంది. రైల్వే రంగంలో పర్యావరణహిత విధానాలను ప్రవేశపెట్టే దిశగా కీలక ముందడుగు పడింది. దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్‌తో నడిచే రైలు పట్టాలెక్కింది. హర్యానాలోని జింద్‌ రైల్వే స్టేషన్‌లో ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు.…

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: సత్తెనపల్లి టీడీపీ శ్రేణుల్లో కలవరం
Advertisements

You may also like

Our Visitor

040997
Total views : 212604

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: