Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Andhra Pradesh నేడే ఏపీ ఇంటర్ ఫలితాలు..

నేడే ఏపీ ఇంటర్ ఫలితాలు..

by Rama
Intermediate Results

Follow us on : FacebookInstagramYouTube & Google News

ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాల(Intermediate Results)ను ఏప్రిల్ 12న (శుక్రవారం), ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. ఆంధప్రదేశ్ లో ఇంటర్ పరీక్ష ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి. ఉదయం పదకొండు గంటలకు పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు తెలిపారు.

ఇది చదవండి: అక్రమ వడ్డీ వ్యాపారస్తులపై పోలీసుల దాడి

మార్చి 1 నుంచి 20 వరకు పరీక్షలు నిర్వహించగా.. ఈ నెల 4 నాటికి జవాబు పాత్రల మూల్యాంకనం పూర్తి చేశారు. ప్రథమ సంవత్సరానికి సంభందించి 5,17,617 , ద్వితీయ సంవత్సరానికి సంభందించి 5,35,036 మంది పరీక్ష ఫీజు చెల్లించగా.. వీరిలో 999,698 మంది పరీక్షలకు హాజరయ్యారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: