Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Andhra PradeshEast Godavari జగన్ ప్రభుత్వం అవినీతి మయంలో కూరుకుపోయింది..

జగన్ ప్రభుత్వం అవినీతి మయంలో కూరుకుపోయింది..

by Rama
Nimmakayala Chinnarajappa

కాకినాడ జిల్లా పెద్దాపురం.. జగన్ ప్రభుత్వం అవినీతి మయంలో కురుకుపోయిందని తాను ఎమ్మెల్యే గా గెలిచినకూడా ఇప్పటి వరకు వైసీపీ ఇంఛార్జి యై ఎమ్మెల్యే క్రింద వ్యవహరించి ఎటువంటి అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు. పెద్దాపురం తెలుగుదేశం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప (Nimmakayala chinnarajappa). గతప్రభుత్వంలో 500 కోట్లతో నియోజకవర్గన్ని అభివృద్ధి చేశానని అభివృద్ధే తనను గెలిపిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. వైసీపీ పార్టీ పై విసుగుచెంది ఆపార్టీ కార్యకర్తలు తెలుగుదేశం లో జాయిన్ అవుతున్నారంటున్న మాజీ హోంమంత్రి పెద్దాపురం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: ఈసారి కందుకూరులో చరిత్ర సృష్టించబోతున్నాం – వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ..


నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.
ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు …
ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రెండు డీఏలను విడుదల చేస్తూ ఆర్థిక …
ఏపీకి భారీ వర్షసూచన.. 9 జిల్లాలకు అలర్ట్.
ఏపీలో వాతావరణశాఖ భారీ వర్షాలపై హెచ్చరికలు జారీ చేసింది. రెండు రోజులపాటు తొమ్మిది జిల్లాల్లో వర్షాలు …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: