Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Andhra Pradesh కేశినేని నానిది సైకో మనస్తత్వం: కేశినేని చిన్ని

కేశినేని నానిది సైకో మనస్తత్వం: కేశినేని చిన్ని

by Prakash
kesineni chinni

విజయవాడ, టీడీపీ సీనియర్ నేత కేశినేని చిన్ని, కేశినేని నాని (Kesineni nani) పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

కేశినేని చిన్ని సంచలన కామెంట్స్‌ (Kesineni chinni) :

Follow us on : Facebook, Instagram & YouTube.

కేశినేని నాని ఊసరవెల్లి. టీడీపీ(TDP)లో ఉంటూ వైసీపీ కోసం కేశినేని నాని పని చేశాడు. ఢిల్లీలో లోకేష్ ఏయే లాయర్లను కలిశారు.. ఎవరెవరితో మాట్లాడుతున్నారనే విషయాన్ని వైసీపీకి చేరవేశారు. చంద్రబాబు కోసం పూజలు చేసిన కేశినేని నాని. ఇప్పుడు ఆయన్నే విమర్శిస్తున్నాడు. విజయవాడ వెస్టులో టిక్కెట్లు ఇప్పిస్తానని కేశినేని నాని ఇద్దరి దగ్గర నుంచి కోట్లాది రూపాయలు తీసుకున్నారు. తామిచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేయమని నానిపై ఒత్తిడి తెస్తున్నారు. కేశినేని నాని కాల్ రికార్డ్స్ ఉన్నాయి. కేశినేని నాని వసూలు రాజా. నన్ను పిట్టల దొర అంటున్న కేశినేని నాని విషయాన్ని త్వరలో ప్రజలే తేలుస్తారు. జగన్ వద్ద.. వైసీపీ ఇన్చార్జుల వద్ద కేశినేని నాని పాలేరు పని చేస్తున్నారు. కేశినేని నానిది సైకో మనస్తత్వం. విజయవాడ ఎంపీ టిక్కెట్ కేశినేని నానికి ఇవ్వడం జగనుకు ఇష్టం లేదు. అవినాష్, వెలంపల్లి వంటి వారికి కేశినేని నాని అసిస్టెంట్ లా పని చేస్తున్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో ఈడీ దర్యాప్తు.
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో …
ఏపీలో దూసుకెళ్తున్న డబుల్ ఇంజిన్ సర్కార్.
ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ బులెట్ ట్రైన్ వేగంగా దూసుకెళుతోందని బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ …
మైనింగ్ ఆదాయం పెంచే దిశగా ఏపీ సర్కారు ప్రయత్నిస్తోంది.
ఏపీలో ఆదాయం పెంపే లక్ష్యంగా మైనింగ్ రంగంలో ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపడుతోందని మంత్రి కొల్లు …


Advertisements

You may also like

Our Visitor

025721
Total views : 148355

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.