Sunday, June 21, 2026
News Navigation
Sunday, June 21, 2026
News Navigation

Breaking

Sunday, June 21, 2026
Home Andhra Pradesh సోమిరెడ్డి బ్ర‌తుకే ఫేక్ : మంత్రి కాకాని

సోమిరెడ్డి బ్ర‌తుకే ఫేక్ : మంత్రి కాకాని

by Prakash
minister kakani

నెల్లూరులో మంత్రి కాకాని(Minister Kakani) విలేక‌ర్ల స‌మావేశం :

ఈ సందర్భంగా మంత్రి కాకాని మాట్లాడుతూ.. కృష్ణ‌ప‌ట్నం పోర్టులో కంటైన‌ర్ టెర్మిన‌ల్ ఆగిపోతుంద‌ని అవాస్త‌వాలు సోమిరెడ్డి ప్ర‌చారం చేశారు. కంటైన‌ర్ టెర్మిన‌ల్ కొన‌సాగిస్తున్నామ‌ని పోర్టు గ్రూప్స్ సిఈఓ స్ప‌ష్టం చేశారు. కృష్ణ‌ప‌ట్నం పోర్టు కంటైన‌ర్ టెర్మిన‌ల్‌కు 16వ తేదిన వెజిల్స్ వ‌చ్చాయి. బ్లాక్ మెయిల్ రాజ‌కీయాల‌ను సోమిరెడ్డి మానుకోవాలి. ప్ర‌జ‌లు, అఖిల‌ప‌క్షం నేత‌లు సోమిరెడ్డి ఉచ్చులో ప‌డవ‌ద్దు. 5కోట్లో,10కోట్ల‌కో ఆశ‌ప‌డి, చందాల కోసం అభివృద్ధి చెందుతున్న పోర్టుపై అంభాడాలు వేయ‌డం మంచిది కాదు.

Follow us on : Facebook, Instagram & YouTube.

తెలుగుదేశం పార్టీయే సోమిరెడ్డి ఈసారి పోటీకి ప‌నికిరాడ‌ని భావిస్తోంది. సోమిరెడ్డి ఎలుక‌లాంటి వాడు… ఎలుగుబంటి కాలేదు. సోమిరెడ్డి వంటి ప్ర‌త్య‌ర్థి త‌న‌కు దొర‌క‌డం సిగ్గుగా ఉంది. కృష్ణ‌ప‌ట్నం పోర్టు గురించి మాట్లాడేందుకు తాను ఎవ‌రు.. చంద్ర‌మోహ‌న్ రెడ్డి ఎవ‌రు. సైదాపురంలో అక్ర‌మ మైనింగ్ విష‌యంలో సోమిరెడ్డి నోరు ఎందుకు మూత‌బ‌డింది సోమిరెడ్డి బ్ర‌తుకే ఫేక్‌. రాజ‌కీయాలు ఏమైనా ఉంటే సోమిరెడ్డి రానున్న ఎన్నిక‌ల్లో తేల్చుకోవాలి.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.
రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ముఖ్యంగా బ్యాంక్ స్ట్రీట్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి …
పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.
2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం …
ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.
ఏపీ హైకోర్టు మాజీ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడైన ఐపీఎస్ అధికారి …


Advertisements

You may also like

Our Visitor

026951
Total views : 151389

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.