Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Andhra PradeshEast Godavari వ్యాన్ లో వ్యక్తి సజీవదహనం..

వ్యాన్ లో వ్యక్తి సజీవదహనం..

by Rama
man died in van

కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ వాకలపూడి ఇండస్ట్రియల్ ఏరియా లో సంతోషి ఆయిల్ కంపెనీ లోకి లోడింగ్ కు వెళుతున్న మినీ వ్యాన్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక వ్యక్తి సజీవదహనం అయ్యాడు. సామర్లకోట మండలం పవర గ్రామానికి చెందిన బాలరాజు (70)గా గుర్తించారు. డోర్ తెరుచుకోక పోవడం కారణంగా సజీవదహనం అయ్యాడు. సంఘటనా స్థలానికి చేరుకుని కాకినాడ డిఎస్పీ మురళీ కృష్ణా రెడ్డి, కాకినాడ రూరల్ MRO మొరార్జీ, సర్పవరం సిఐ ఆకుల మురళీ కృష్ణ విచారణ చేపట్టారు.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

013915
Total views : 78418

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.