Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Andhra Pradesh మహిళలు పురుషులకన్నా శక్తివంతులు- నారా బ్రాహ్మణి

మహిళలు పురుషులకన్నా శక్తివంతులు- నారా బ్రాహ్మణి

by Prakash
Nara Brahmani at guntur womens day program

గుంటూరు జిల్లా, మంగళగిరి

మహాశివరాత్రి సందర్బంగా మంగళగిరిలో త్రికాయా డ్యాన్స్ ఫౌండేషన్ నృత్య ప్రదర్శన. పాల్గొన్న నారా బ్రాహ్మణి, నందమూరి వసుంధరా దేవి. నృత్య కళాకారులు ప్రదర్శించిన పలు ఆధ్యాత్మిక నృత్య రూపాలను ఆసక్తిగా వీక్షించిన నారా బ్రాహ్మణి, నందమూరి వసుంధరా దేవి.

Follow us on :FacebookInstagramYouTube & Google News

నారా బ్రాహ్మణి(Nara Brahmani) కామెంట్స్…

మన సంస్కృతిని ప్రతిబింబించే విధంగా పరంపర నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. మన సంస్కృతిని మనం కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపై ఉంది. మహిళలు పురుషులకన్నా శక్తివంతులు. మహిళలందరికి మహిళాదినోత్సవ శుభాకాంక్షలు. మంగళగిరి అంటే మా కుటుంబానికి ప్రత్యేక అభిమాన. మంగళగిరి మా ఊరు అని నారా బ్రహ్మణీ తెలిపారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


సాయికృష్ణ కేసులో కీలక పరిణామం.
సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు కస్టడీకి సంబంధించి ఏపీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సిట్ …
అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే.
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ అంకాలమ్మ తల్లి …
ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నేడు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

039618
Total views : 198747

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: