Wednesday, September 16, 2026
News Navigation
Wednesday, September 16, 2026
News Navigation

Breaking

Wednesday, September 16, 2026
Home National ఎన్నికల కోడ్‌పై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..!

ఎన్నికల కోడ్‌పై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..!

by Satya
modi

విజయ సంకల్ప బహిరంగ సభ(Public meeting):

పార్లమెంట్ ఎన్నికల(Parliament Elections) ప్రచారంలో భాగంగా నాగర్ కర్నూల్‌(Nagar Kurnool)లో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప బహిరంగ సభలో ఎన్నికల కోడ్‌పై ప్రధాని మోడీ(Prime Minister Modi) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ(Telangana)లో కూడా బీజేపీ గాలి వీస్తోందన్నారు. నాగర్ కర్నూల్(Nagar Kurnool) ప్రజలు ఈ సారి బీజేపీ(BJP)ని గెలిపించాలని కోరారు. నిన్న మల్కాజ్ గిరిలో రోడ్ షో బ్రహ్మండంగా జరిగిందన్నారు. ప్రజలు వీధుల్లో బారులు తీరి బీజేపీకి మద్దతు తెలిపారన్నారు. బీఆర్ఎస్(BRS) పట్ల కోపాన్ని ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో చూపారన్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి కూడా బీజేపీయే అధికారంలోకి వస్తుంనద్నారు. తెలంగాణను గేట్ వే ఆఫ్ సౌత్ అంటారన్నారు. తెలంగాణలో కూడా దోపిడీ జరుగుతోందన్నారు. అప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ దోచేస్తున్నాయని ప్రధాని మండిపడ్డారు. తెలంగాణలోనూ ఈ సారి బీజేపీ 400 సీట్లు అనే నినాదం వినిపిస్తోందన్నారు. తెలంగాణ ప్రజల సమస్యలు డైరెక్ట్‌గా తనకు తెలియాలంటే 17కు 17 స్థానాల్లో బీజేపీని గెలిపించాలన్నారు.

ఇది చదవండి: సుప్రీంకోర్టు కుక్ కుమార్తెకు జస్టిస్ చంద్రచూడ్ సన్మానం..!


నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’.
గణేశ్ చతుర్థి వేడుకలకు ముందే మహారాష్ట్రలో పర్యావరణ హిత గణపతి విగ్రహాల తయారీపై అవగాహన కార్యక్రమం …
తమిళనాడు సీఎం విజయ్ పాలనపై స్టాలిన్ ఫైర్.
తమిళనాడు రాజకీయాల్లో అధికార, విపక్షాల మధ్య విమర్శలు మరింత తీవ్రంగా మారుతున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌పై …
ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.
భారత్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు సెప్టెంబర్‌ 12, 13 తేదీల్లో …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: