Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Andhra PradeshWest Godavari భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన కొత్తపల్లి సుబ్బారాయుడు

భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన కొత్తపల్లి సుబ్బారాయుడు

by Rama
Kothapalli Subbarayadu

నరసాపురం జనసేన అభ్యర్థిగా అధిష్టానం ఎవరిని ఖరారు చేయలేదని జనసేన నేత మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు (kothapally subbarayudu) అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఆయన అభిమానులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ అధిష్టానం టీడీపీ, జనసేన కూటమి శాసనసభ అభ్యర్థిగా ఎవరిని ఖరారు చేయలేదని అలా ఖరారు చేసినట్లు తనకు ఎటువంటి సమాచారం లేదని అన్నారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం పీఎం నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు లతో కలిసి పనిచేస్తున్నారని నేను కూడా నరసాపురం నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా రాజకీయాల్లో కొనసాగుతున్నానని అన్నారు. పార్టీ అధిష్టానం అభ్యర్థిని ఖరారు చేసినట్లు తనకేమీ సమాచారం లేదని తాను మాత్రం కచ్చితంగా ఎన్నికల బరిలో ఉంటానని అన్నారు. తనకు బల ప్రదర్శన చేయవలసిన అవసరం లేదని తనకు అన్ని సామాజిక వర్గాల్లోనూ అభిమానులు అనుచరులు ఉన్నారని ఆయన గుర్తు చేశారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు గెలవడం ఖాయం..


విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్.. జూన్ 1 నుంచి కార్యకలాపాలు..
ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కల నెరవేరనుంది. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు కానున్న దేశంలోని 18వ రైల్వే …
పాయకరావుపేటలో బ్లాస్టింగ్ల భయంతో ప్రజల ఆందోళన..
అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలోని రాజీవ్‌నగర్, దుర్గాకాలనీ ప్రజల పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా మారింది. పోలవరం ప్రాజెక్టు …
తిరుపతి జిల్లా అన్నమేడు జడ్పీ స్కూల్‌ ప్రధానోపాధ్యాయుడి ఔదార్యం..
పిల్లలకు తగిన ప్రోత్సాహం అందిస్తే వారు అద్భుతాలు చేసి చూపుతారన్న విషయాన్ని మరోసారి నిరూపించారు.. తిరుపతి …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

018673
Total views : 89145

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.