Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Andhra PradeshKurnool బీపీసీఎల్ డిపో ఎదుట ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ల నిరసన..

బీపీసీఎల్ డిపో ఎదుట ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ల నిరసన..

by Rama
BPCL

అనంతపురం జిల్లా కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టం డ్రైవర్లకు శాపంగా మారిందని వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేయాలని డ్రైవర్లు డిమాండ్ చేశారు. గుత్తి పట్టణ శివార్లలోని బీపీసీఎల్ డిపో ఎదుట బుధవారం డ్రైవర్లు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డ్రైవర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం భారతీయ న్యాయ సంహిత 106-2 హిట్ అండ్ రన్ అనే చట్టాన్ని తీసుకురావడంతో డ్రైవర్లు రోడ్డు ఎక్కాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఏ డ్రైవరు ఉద్దేశ పూర్వకంగా ప్రమాదాలు చేయాలని ఆలోచించడని, అనుకోకుండా జరిగే ప్రమాదాలకు 10 ఏళ్లు జైలు శిక్షలు విధించేలా ఆ చట్టం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం నుంచి ఈ నెల 14 అర్ధరాత్రి 12 గంటల వరకూ స్టీరింగ్ డౌన్ పేరిట డ్రైవర్లు వాహనాలు నడపకుండా బంద్ చేస్తున్నామన్నారు.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

019514
Total views : 90903

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.