Wednesday, June 3, 2026
News Navigation
Wednesday, June 3, 2026
News Navigation

Breaking

Wednesday, June 3, 2026
Home Andhra Pradesh పిఠాపురంలో పవన్ రెండో రోజు ఎన్నికల ప్రచారం..!

పిఠాపురంలో పవన్ రెండో రోజు ఎన్నికల ప్రచారం..!

by Satya
Pawan Kalyan

పిఠాపురం(Pithapuram)లో అత్యంత ప్రాచుర్యం పొందిన పురుహూతికగా దేవి అమ్మవారిని దర్శించుకున్న పవన్..

జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఎన్నికల ప్రచారం రెండోరోజు పిఠాపురంలో కొనసాగుతోంది. పిఠాపురంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పురుహూతికగా దేవి అమ్మవారిని పవన్ దర్శించుకున్నారు. మహారాష్ట్ర భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో దత్తపీఠం దర్శనాన్ని రద్దు చేసుకున్నారు. అనంతరం బషీర్ బీబీ దర్గాను పవన్ సందర్శించనున్నారు.

ఇది చదవండి: పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో ఉద్రిక్తత..

మధ్యాహ్నం జనసేన, టీడీపీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయం సాధించడం కోసం ఇప్పటి నుంచే బూత్ లెవెల్లో కూటమి నేతలు కలిసి ఏ విధంగా పని చేయాలి.. వైసీపీ చేస్తున్న కుట్రలు, కుయుక్తులు ఏ విధంగా ఎదుర్కొని ముందుకు వెళ్లాలన్న దానిపై పవన్ కల్యాణ్ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.
ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ …
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం …
గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం.
కోట్ల రూపాయల విలువైన భూములను కాజేసేందుకు భారీ కుట్ర జరిగిందంటూ గుంటూరు జిల్లా తాడేపల్లిలో రైతులు …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

019611
Total views : 91208

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.