Saturday, August 8, 2026
News Navigation
Saturday, August 8, 2026
News Navigation

Breaking

Saturday, August 8, 2026
Home Andhra Pradesh సెయింట్ పాల్స్ చర్చిలో లోకేష్ ప్రార్థనలు

సెయింట్ పాల్స్ చర్చిలో లోకేష్ ప్రార్థనలు

by Rama
Nara Lokesh

గుంటూరు జిల్లా, మంగళగిరి లో ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళగిరి సెయింట్ పాల్స్ లూథరన్ చర్చిని యువనేత నారా లోకేష్ (Nara Lokesh) ఆదివారం సందర్శించారు. క్రైస్తవ సోదరులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. యువనేతను క్రైస్తవ మతపెద్దలు సాదరంగా ఆహ్వానించి ఆశీస్సులు అందించారు. ఈస్టర్ సందర్భంగా క్రైస్తవ సోదరులకు లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. మానవాళి సుఖశాంతులతో జీవించడానికి క్రీస్తుబోధనలు దోహదపడతాయని, శత్రువులపైన కూడా ఏసుక్రీస్తు చూపిన దయ, క్షమాగుణాలు నేటి సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తాయని చెప్పారు.

ఇది చదవండి: శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తులు రద్దీ


చేనేతకు అండగా ప్రభుత్వం : హోంమంత్రి అనిత.
జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో నిర్వహించిన 'నేతన్న సేవలో' కార్యక్రమంలో హోంమంత్రి …
ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ఎన్డీఏ నేతల ఆత్మీయ సమ్మేళనం.
పార్లమెంట్ సమావేశాల వేళ దేశ రాజధాని ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ఎన్డీఏ ప్రజాప్రతినిధులు ఒకే వేదికపై …
డీఎస్సీ నియామకాలపై నెల్లూరులో వైసీపీ నిరసనలు.
మెగా డీఎస్సీ నియామకాల అంశంపై నెల్లూరు జిల్లాలో రాజకీయ వేడి నెలకొంది. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు …

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: