Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Political చిత్తూరు జిల్లాలో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌

చిత్తూరు జిల్లాలో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌

by Prakash
CBN ap chitoor visit

AP తిరుపతి, చిత్తూరు జిల్లాలో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌

తిరుపతి, నేడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పర్యటన. పలమనేరు, నగరి, మదనపల్లిలో ప్రజాబలం పేరుతో ఎన్నికల ప్రచారం ప్రారంభం. కుప్పంలో రెండు రోజుల పర్యటన విజయవంతం కావడంతో అటు నాయకులు ఇటు కార్యకర్తలలో ఆనందం. ఉదయం 11 గంటలకు పలమనేరులో ప్రజాగలం సభ. నగరి నియోజకవర్గం పుత్తూరులో రెండు గంటలకు ప్రజా గళం సభ సాయంత్రం ఐదు గంటలకు మదనపల్లెలో ప్రజాగళం సభ లో పాల్గొని ప్రసంగించునున్న చంద్రబాబు నాయుడు. ఏడు గంటలకు మదనపల్లెలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న చంద్రబాబు. రాత్రికి మదనపల్లెలోనే బస..

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు బంపర్ ఆఫర్ .
కార్పొరేట్ పాఠశాలలకు మేమేం తక్కువ కాదంటూ ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు సత్తా చాటారు. పదో తరగతి …
అత్యంత ప్రతిష్ఠాత్మకం ఏపీలో యోగాంధ్ర-2026.
ఏపీలో యోగాంధ్ర-2026ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. జూన్‌ 7 నుంచి 14 …
రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తోందన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి ..
రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తోందని క్రీడల , రవాణా శాఖ మంత్రి …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

019269
Total views : 90185

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.