Saturday, August 15, 2026
News Navigation
Saturday, August 15, 2026
News Navigation

Breaking

Saturday, August 15, 2026
Home Andhra Pradesh శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్న ప్రభాకర్ రెడ్డి దంపతులు..

శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్న ప్రభాకర్ రెడ్డి దంపతులు..

by Prakash
prabhakar reddy family

రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సతీమణి ప్రశాంతి రెడ్డి ఆలయానికి విచ్చేసి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు మరియు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేసి అనంతరం మేధో గురు దక్షిణామూర్తి వద్ద స్వామి అమ్మవార్ల చిత్రపట్టాన్ని , ప్రసాదాలను అందించారు

Advertisements

You may also like

1 comment

Ramanq 20/11/2023 - 6:01 PM

Superb

Comments are closed.

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: