Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home Telangana ట్రాఫిక్ సమస్య పై రోనాల్డ్ రోస్ స్పందన..

ట్రాఫిక్ సమస్య పై రోనాల్డ్ రోస్ స్పందన..

by Satya
traffic problem

హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉన్న నేపద్యంలో కమిషనర్ రోనాల్డ్ రోస్ స్పందించారు. జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తో కలిసి కమిషనర్ రోనాల్డ్ రోస్ పర్యటించారు. జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45,36 చెక్ పోస్ట్ ప్రాంతాలను పరిశీలించి ట్రాఫిక్ సమస్యను అధిగ మించడానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ట్రాఫిక్ సమస్యను పరిష్కారానికి పోలీస్, జి హెచ్ ఏం సి అధికారుల సమన్వయం తో కలిసి ప్రణాళిక సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించనున్నట్లు వెల్లడించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: