Saturday, August 15, 2026
News Navigation
Saturday, August 15, 2026
News Navigation

Breaking

Saturday, August 15, 2026
Home Latest News అమెరికా ఆర్మీ చీఫ్‌ జనరల్ ర్యాండీ జార్జ్‌ కు షాక్..

అమెరికా ఆర్మీ చీఫ్‌ జనరల్ ర్యాండీ జార్జ్‌ కు షాక్..

by CVR NEWS

ఇరాన్‌తో యుద్ధం వేళ అమెరికా సైన్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా ఆర్మీ చీఫ్‌గా ఉన్న జనరల్ ర్యాండీ జార్జ్‌ ని పదవి నుంచి వైదొలగాలని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కోరినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పెంటగాన్ వర్గాలు కూడా ధృవీకరించాయి. రక్షణ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పలువురు ఉన్నతాధికారులపై చర్యలు కొనసాగుతున్నాయి. పదాతిదళ అధికారి అయిన జార్జ్‌..వెస్ట్‌పాయింట్‌ మిలిటరీ అకాడమీ నుంచి గ్రాడ్యుయేట్‌ పట్టా పొందారు. మొదట గల్ఫ్‌ యుద్ధంతో సహా ఇరాక్‌, అఫ్గానిస్థాన్‌లలో కూడా సేవలందించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: