Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Health ఒత్తిడి శాతాన్ని తగ్గించే కొన్ని ఆహార పదార్థాలు

ఒత్తిడి శాతాన్ని తగ్గించే కొన్ని ఆహార పదార్థాలు

by Satya
stress

బొప్పాయిలో ఉండే కెరోటిన్‌ విషతుల్యాల్ని తొలగిస్తుంది. దీనివల్ల శరీరం, మనస్సు తేలికపడి ఒత్తిడి ఇట్టే ఒత్తిడి తగ్గిపోతుంది. ఆరెంజ్‌లో అత్యధికంగా కమలాల్లో లభించే సి విటమిన్‌ వల్ల ఒత్తిడి ఫలితంగా ప్రభావం చూపే హార్మో న్ల స్థాయిని తగ్గించి మేలు చేకూరుస్తుంది. అరటిపండులో ఉండే అధిక క్యాలరీలు, మెగ్నీషియం టెన్షన్‌ను సులభంగా తగ్గిస్తాయి. జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడంలో అరటిపండు ఎంతో మేలు. బంగాళ దుంపలో జింక్‌, విటమిన్‌ సి పెరిగి రోగని రోధకశక్తి ఇనుమడించి మనస్సును దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. చాక్లెట్‌లో సహజంగా ఉండే ఫెనిలెథిలమైన్‌ ఎండార్ఫిన్‌ స్థాయిల్ని తొలగించి సహజ సిద్దమైన యాంటీ – డివ్రేస్సెంట్‌గా పనిచేస్తుంది. యాప్రికోట్‌లోని కెరోటిన్‌ ఒత్తిడిని తగ్గిస్తుంది. పెరుగులోని విటమిన్‌ బి నెర్వస్‌నెస్‌ను తగ్గిస్తుంది. గోధుమలో ఉండే ఐరన్‌ మెదడుకు ఆక్సిజన్‌ను ఇచ్చి ఒత్తిడిని, టెన్షన్‌ను నివారిస్తుంది. ఒమెగా3 ఫ్యాటీయాసిడ్లు అత్యధికంగా లభించే చేపలు స్ట్రెస్‌ను తగ్గిస్తాయి. పాలలోని ల్యాక్టోస్‌ మంచి నిద్రనిచ్చి మెదడును తాజాగా, చురుకుగా ఉంచేందుకు సహకరిస్తాయి.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: