Wednesday, September 30, 2026
News Navigation
Wednesday, September 30, 2026
News Navigation

Breaking

Wednesday, September 30, 2026
Home Andhra PradeshKrishana దేవస్థాన పునః నిర్మాణ కార్యక్రమం..

దేవస్థాన పునః నిర్మాణ కార్యక్రమం..

by Rama
Hanuman Temple

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సెంట్రల్ మాచవరం ఆంజనేయస్వామి దేవస్థానం ధ్వజ స్తంభ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ ఈవో భవాని మాట్లాడుతూ గత మూడు రోజులుగా పలు విశేష పూజలు నిర్వహించి, ఈ రోజు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పూజలతో భక్తులందరూ స్వామివారి నీ భారీ సంఖ్యలో దర్శించినందుకు ఆనందంగా ఉన్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

Read Also..

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: