Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Latest News ఓయూలో విద్యార్థి ఆత్మహత్య..

ఓయూలో విద్యార్థి ఆత్మహత్య..

by Rama
Suicide

ఎంకామ్ రెండవ సంవత్సరం చదువుతున్న నవీన్ అనే విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీలోని మంజీరా హాస్టల్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో గడ్డికి చల్లే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన తోటి విద్యార్థులు నవీన్ ను హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విద్యార్థి మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisements

You may also like

Our Visitor

019397
Total views : 90665

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.