Andhra PradeshLatest News వైసిపి-టిడిపీ శ్రేణులు మధ్య ఘర్షణ.. by Prakash 04/06/2024 written by Prakash పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కొండూరు లో వైసిపి-టిడిపీ శ్రేణులు మధ్య ఘర్షణ సంబరాలు చేసుకుంటున్న టిడిపి శ్రేణులు పై దాడి కర్రలతో ఇరువర్గాలు దాడులు ఇద్దరికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు 04/06/2024 0 comment 0 FacebookTwitterPinterestEmail