ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ రాజధాని అమరావతి రైతులకు శుభవార్త చెప్పారు. రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు మరో ఐదేళ్ల పాటు కౌలు చెల్లించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. సీఎం చంద్రబాబు …
Andhra Pradesh News
-
-
కడప జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, సీఎం సురేష్ నాయుడు సమక్షంలో నలుగురు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. 8వ వార్డు కౌన్సిలర్ శాంతి, 24 వ వార్డు కౌన్సిలర్ కమాల్ బాషా, …
-
చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రపురం మండలంలోని పెన్షన్ లబ్ధిదారులకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చేతుల మీదుగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. దేసూరి కండ్రిగ, హరిజనవాడ, రామచంద్రపురం మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. …
-
ఏపీ సీఎం చంద్రబాబు శ్రీశైలంలో పర్యటించారు. శ్రీశైలం జలాశయానికి సీఎం చంద్రబాబు జలహారతి ఇచ్చారు. సీఎం పర్యటన సందర్భంగా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ అధిరాజ్ సింగ్ నేతృత్వంలో భారీ బందోబస్తు ఏర్పాటు …
-
ఏపీలో కూటమి సర్కార్ భారీగా డీఎస్పీలను బదిలీ చేసింది. ఒకే ఉత్తర్వులో 96 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ద్వారకా తిరుమల రావు ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వంలో వైసీపీ నేతల అంటకాగారన్న అభియోగాలు ఉన్న …
-
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను సుగాలీ ప్రీతి తల్లి పార్వతి కలిశారు. తన కుమార్తె కేసు పురోగతిపై ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన కేసును సీబీఐకి అప్పగిస్తూ గత ప్రభుత్వం …
-
కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని మరోసారి నిరూపితం అయ్యేవిధంగా ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి …
-
ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది. దాంతో అధికారులు 10 గేట్లను ఎత్తి 1. 86 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయానికి 4. 02 లక్షల క్యూసెక్కుల …
-
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తాండ్ర ఉన్నత పాఠశాలకు ఐదు కోట్లు ప్రకటించినందుకు కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులతో …
-
ఏపీలో త్వరలోనే ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇవ్వనున్నారు. గత ప్రభుత్వం భూ యజమానులకు ఇచ్చే పట్టాదార్ పాస్ పుస్తకాలపై జగన్ ఫొటో కోసం కోట్లాది రూపాయలు దుర్వినియోగం అయ్యాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో, …