చత్తీస్ ఘడ్(Chattis ghad) రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ఆవపల్లి బ్లాక్ లోని చింతకొంటా రెసిడెన్షియల్ హాస్టల్లో(residential hostels) భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పోటా క్యాబిన్ లో నిద్రిస్తున్న 50 మంది బాలికలను రక్షించారు. పోటా క్యాబిన్ పూర్తిగా దగ్ధమైంది. పోటా క్యాబిన్ సిబ్బంది, గ్రామస్తులు ఎంతో శ్రమించి మంటలను ఆర్పివేశారు. తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినదని స్థానికులు తెలిపారు. అగ్ని ప్రమాదాని కిషార్ట్ సర్క్యూటే కారణమని అధికారులు తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: బాబు ఢిల్లీ పర్యటన… పొత్తు విషయమై కీలక చర్చలు
హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.
హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియ విరిగిపడటంతో ధల్లి… సంజౌలి బైపాస్‌ను …
టెలిగ్రామ్ బ్యాన్పై రాహుల్‌గాంధీ ఫైర్.
నీట్ పునఃపరీక్ష నేపథ్యంలో ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘టెలిగ్రామ్’పై కేంద్రం నిషేధం విధించడాన్ని కాంగ్రెస్ అగ్రనేత …
తమిళనాడు రైతులకు సీఎం విజయ్ గుడ్‌న్యూస్.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. గత ఆర్థిక …
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి






Total views : 149629