Bookmark Andhra PradeshDevotionalLatest NewsVishakapattanam విశాఖ శారదాపీఠంలో నాగులచవితి పూజలు.. by Rama 17/11/2023 written by Rama నాగులచవితి సందర్భంగా విశాఖ శ్రీ శారదాపీఠంలో నాగదేవతకు పూజలు నిర్వహించారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాముల చేతులమీదుగా మీదుగా అభిషేకం జరిగింది. పంచామృతాలతో అభిషేకం చేసి నాగదేవత విగ్రహానికి హారతులిచ్చారు. 17/11/2023 0 comment 0 FacebookTwitterPinterestEmail