Saturday, October 3, 2026
News Navigation
Saturday, October 3, 2026
News Navigation

Breaking

Saturday, October 3, 2026
Home Andhra Pradesh విశాఖ శారదాపీఠంలో నాగులచవితి పూజలు..

విశాఖ శారదాపీఠంలో నాగులచవితి పూజలు..

by Rama
visakha sarada peetam

నాగులచవితి సందర్భంగా విశాఖ శ్రీ శారదాపీఠంలో నాగదేవతకు పూజలు నిర్వహించారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాముల చేతులమీదుగా మీదుగా అభిషేకం జరిగింది. పంచామృతాలతో అభిషేకం చేసి నాగదేవత విగ్రహానికి హారతులిచ్చారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: