Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home National మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల..

మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల..

by Satya
Election Schedule Released Today:

నేడు ఎన్నికల షెడ్యూల్ విడుదల:

లోక్ సభ ఎన్నికల(Lok Sabha elections)తో పాటు నాలుగు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలకు నేడు నగారా మోగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్(Election Schedule) ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. ఈ మేరకు ఈసీ అధికారికంగా ప్రకటించింది. నాలుగు రాష్ట్రాల శాసన సభ ఎన్నికలు కూడా ఇదే సమయంలో జరుగుతాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు జరగనున్నాయి.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

లోక్ సభ పదవీకాలం జూన్ 16తో ముగుస్తోంది. ఈ లోగానే కొత్త ప్రభుత్వం ఏర్పడాల్సి ఉంటుంది. గత ఎన్నికల సమయంలో మార్చ్ 10న షెడ్యూల్ విడుదలయింది. ఏప్రిల్ 11 నుంచి ఏడు విడతల్లో పోలింగ్ జరిగింది. మే 23న ఓట్ల లెక్కింపు జరిగింది. మరోవైపు నేడు ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో..నేటి నుంచి దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది.

ఇది చదవండి: సుప్రీంకోర్టు కుక్ కుమార్తెకు జస్టిస్ చంద్రచూడ్ సన్మానం..!


సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు..
భారత అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. తీర్పుల వెల్లడిలో జరుగుతున్న ఆలస్యాన్ని …
బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు సింగపూర్ కోర్టు షాక్…
ఒకప్పుడు భారత దేశ ఎడ్‌టెక్ రంగాన్ని శాసించిన బైజూస్ సంస్థ ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. …
ఢిల్లీలో తీవ్ర ప్రతికూల వాతావరణం..
దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ప్రతికూల వాతావరణం విమాన రాకపోకలను తీవ్రంగా ప్రభావితం చేసింది. భారీ …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

018673
Total views : 89145

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.