Thursday, September 17, 2026
News Navigation
Thursday, September 17, 2026
News Navigation

Breaking

Thursday, September 17, 2026
Home Andhra Pradesh అంగన్వాడీల అలుపెరుగని పోరాటం..

అంగన్వాడీల అలుపెరుగని పోరాటం..

by Prakash
anganwadi protest

మన్యం జిల్లా, పార్వతీపురం లో అలుపెరగని అంగన్వాడీల పోరాటం. ఎస్మా చట్టం ప్రయోగించినా బెదరని అంగన్వాడీలు. ఆదివారం అర్ధరాత్రి పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగిన నిరాహార దీక్షలలో దింసా నృత్యాలు, ఆట పాటలతో ప్రభుత్వ తీరుని ఎండగట్టిన అంగన్వాడీలు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: