Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Andhra Pradesh ఇంటి తాళం పగలగొట్టి చోరీకి పాల్పడిన దొంగలు…

ఇంటి తాళం పగలగొట్టి చోరీకి పాల్పడిన దొంగలు…

by Prakash
breaking the lock

నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ లో తాళం వేసిన ఇంట్లో తెల్లవారుజామున దొంగలు చోరీకి పాల్పడ్డారు. భార్యాభర్తలు ఇంటికి తాళం వేసి తీర్థయాత్రలకు వెళ్లారు. విషయం గమనించిన దొంగలు ప్రధాన రహదారిపై ఉన్న ఇంటి తాళం పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఇంటి యజమానులు వస్తే ఇంట్లో ఎంత నగదు, బంగారం అపహరణకు గురైందని విషయం తేలనుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Advertisements

You may also like

Our Visitor

019458
Total views : 90747

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.