Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home International ఏప్రిల్ 8న సంపూర్ణ సూర్యగ్రహణం

ఏప్రిల్ 8న సంపూర్ణ సూర్యగ్రహణం

by Satya
Total solar eclipse on April 8

ఈ ఏడాది ఏప్రిల్ 8న అంటే మరో రెండ్రోజుల్లో సంపూర్ణ సూర్యగ్రహణం(Solar Eclipse) సంభవించనుంది. మెక్సికో, అమెరికా, కెనడా మీదుగా నార్త్ అమెరికాను దాటుతూ సంపూర్ణంగా కనిపించనుంది. కొన్ని కరీబియన్ దేశాలు, మెక్సికో, స్పెయిన్, వెనెజువెలా, కొలంబియా, యూకే, ఐర్లాండ్, పోర్చుగల్, ఐస్ ల్యాండ్ దేశాల్లో పాక్షికంగా గ్రహణం దర్శనమివ్వనుంది. నాసా లెక్కల ప్రకారం మెక్సికోలో ముందుగా గ్రహణం 11:07కి కనిపిస్తుంది.

ఇది చదవండి: కోర్టులో 1,460 కోట్ల బాండ్‌ సమర్పించిన డొనాల్డ్‌ ట్రంప్‌

ఆ తర్వాత మైన్ వద్ద సుమారు 01:30కి ముగుస్తుంది. ఇండియన్ స్టాండర్డ్ టైం..ఐఎస్టీ ప్రకారం ఇండియాలో 8న రాత్రి 9:12కి మొదలై అర్ధరాత్రి దాటాక 02:22కి ముగుస్తుంది. కానీ ఇండియా సహా ఆసియా ఖండంలో మాత్రం నేరుగా కంటికి కనిపించదు. అయితే నాసాతోపాటు టెక్సాస్ లోని మెక్ డొనాల్డ్ అబ్సర్వేటరీ సూర్యగ్రహణాన్ని లైవ్ స్ట్రీమింగ్ చేయనుంది.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ఇరాన్‌పై అదనపు దాడుల నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.
ఇరాన్‌పై అదనపు దాడులు ముమ్మరమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. …
అణు విద్యుత్ కేంద్రం సమీపంలో అమెరికా దాడులు.
తమ దేశంలోని బుషెహర్‌ అణు విద్యుత్‌ కేంద్రం సమీపంలో అమెరికా వైమానిక దాడులు చేసినట్లు ఇరాన్‌ …
హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.
అమెరికాలో హెచ్-1బీ, పర్మ్ వర్క్ వీసాల జారీలో జరుగుతున్న అక్రమాలపై ట్రంప్ ప్రభుత్వం భారీ దర్యాప్తు …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

039665
Total views : 199094

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: