311
వినుకొండ మండలం వెంకుపాలెం గ్రామ సమీపాన ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడడంతో ఎనిమిది మందికి గాయాలైన సంఘటన చోటు చేసుకుంది. శనివారం ఉదయం బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామం నుండి గాంధీ నగర్ కు మిరప పంట కోత కోసం 20 మంది కూలీలు ట్రాక్టర్ లో వెళ్తుండగా వెంకుపాలెం సమీపన ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడడం జరిగింది. ఈ సంఘటనలో 8 మందికి గాయాలు ఒకరికి తీవ్రగాయం మిగతా వారికి స్వల్ప గాయాలు అవడంతో వెంటనే పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: అరకులోయలో ఘోర రోడ్డు ప్రమాదం..
రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ …
అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు పడుతోంది. ఇప్పటికే కేంద్ర కార్యాలయాలు, బ్యాంకులు, …
దక్షిణ కొరియాలో మంత్రి నారా లోకేష్ పర్యటన.
రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి విదేశీ పర్యటన కొనసాగుతోంది. …
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి




Total views : 196400