880
గుంటూరు జిల్లా, మంగళగిరి
మహాశివరాత్రి సందర్బంగా మంగళగిరిలో త్రికాయా డ్యాన్స్ ఫౌండేషన్ నృత్య ప్రదర్శన. పాల్గొన్న నారా బ్రాహ్మణి, నందమూరి వసుంధరా దేవి. నృత్య కళాకారులు ప్రదర్శించిన పలు ఆధ్యాత్మిక నృత్య రూపాలను ఆసక్తిగా వీక్షించిన నారా బ్రాహ్మణి, నందమూరి వసుంధరా దేవి.
Follow us on :Facebook, Instagram, YouTube & Google News
నారా బ్రాహ్మణి(Nara Brahmani) కామెంట్స్…
మన సంస్కృతిని ప్రతిబింబించే విధంగా పరంపర నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. మన సంస్కృతిని మనం కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపై ఉంది. మహిళలు పురుషులకన్నా శక్తివంతులు. మహిళలందరికి మహిళాదినోత్సవ శుభాకాంక్షలు. మంగళగిరి అంటే మా కుటుంబానికి ప్రత్యేక అభిమాన. మంగళగిరి మా ఊరు అని నారా బ్రహ్మణీ తెలిపారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం …
అనంతపురంలో పవన విద్యుత్ ప్రాజెక్టులకు శ్రీకారం.
అనంతపురం జిల్లా కణేకల్లు మండలం హులికెరలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. రాయదుర్గం నియోజకవర్గంలో పలు …
వైభవంగా గోదావరి పుష్కరాలు.
గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు …
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి