Thursday, June 18, 2026
News Navigation
Thursday, June 18, 2026
News Navigation

Breaking

Thursday, June 18, 2026
Home Crime అత్తాపూర్ లో విషాదం.. కారు చక్రాల కింద పడి నలిగిపోయిన పసికందు…

అత్తాపూర్ లో విషాదం.. కారు చక్రాల కింద పడి నలిగిపోయిన పసికందు…

by Prakash
Tragedy in Attapur

రంగారెడ్డి జిల్లా, అత్తాపూర్(Attapur) పోలీస్ స్టేషన్

రాజేంద్రనగర్ సర్కిల్(Rajendranagar Circle) అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం జరిగింది. అక్బర్ హిల్స్ కాలనీ సుల్తాన్ అపార్ట్మెంట్ సెల్లార్ లో కార్ పార్కింగ్ చేసిన కారు యాజమాని అయ్యాజ్ అహ్మద్, కారు చక్రాల కింద ఉన్న పసికందును గమనించకుండా కారు రివర్స్ తీసుకుంటూ ఉండగా కార్ చక్రాల కింద చిన్నారి నలిగిపోవడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందింది. చనిపోయిన చిన్నారి అదే అపార్ట్మెంట్లో వాచ్మెన్ గా నివసిస్తున్న శ్రీను దంపతుల కుమార్తె గా గుర్తించారు. కారు నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నా అత్తాపూర్ పోలీసులు. కళ్ళ ముంగటే చిన్నారి కారు చక్రాల క్రింద నలిగి చనిపోయి పడి ఉండడంతో, తమ గారాల పట్టి మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..
ఆదిలాబాద్ పట్టణ రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా పట్టణంలోని …
రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో సీఎం రేవంత్ రెడ్డి .
విద్యపై తాము పెట్టేది ఖర్చు కాదన… పెట్టుబడి అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. …
ఆర్డీఎస్ ఆనకట్టను పరిశీలించిన కేఆర్ఎంబీ ఇంజనీర్ల బృందం.
జోగులాంబ గద్వాల జిల్లాలోని రైతులకు జీవనాడిగా భావించే రాజోలి బండ డైవర్షన్ స్కీమ్‌ అంశం మరోసారి …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

025411
Total views : 147203

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.