Sunday, June 21, 2026
News Navigation
Sunday, June 21, 2026
News Navigation

Breaking

Sunday, June 21, 2026
Home International ట్రంప్‌ను టార్గెట్ నిందితుడి వీడియో వైరల్..

ట్రంప్‌ను టార్గెట్ నిందితుడి వీడియో వైరల్..

by CVR NEWS
ట్రంప్‌ను టార్గెట్ నిందితుడి వీడియో వైరల్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ వేదికగా జరిగిన ఆ ఘోర కలికి సంబంధించిన ఒళ్లు గగుర్పొడిచే వీడియోను యూఎస్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు విడుదల చేశారు. నిందితుడు కోల్ థామస్ అలెన్ సెన్సార్ గేట్ల గుండా దూసుకొస్తూ.. సెక్యూరిటీ ఏజెంట్లపై తూటాల వర్షం కురిపించిన దృశ్యాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. ఈ కాల్పుల్లో ఓ సీక్రెట్ సర్వీస్ అధికారి గాయపడగా.. అది నిందితుడి పనేనని అధికారులు వీడియో ఆధారాలతో సహా నిరూపించారు. అసలు ఆ సెకన్లలో ఏం జరిగింది? నిందితుడికి ఎంత శిక్ష పడే అవకాశం ఉంది?

Advertisements

You may also like

Our Visitor

027485
Total views : 152249

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.