Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Andhra Pradesh రేపు వైసీపీ కీలక సమావేశం..!

రేపు వైసీపీ కీలక సమావేశం..!

by Satya
Jagan


తాడేపల్లిలో రేపు వైసీపీ కీలక సమావేశం:

తాడేపల్లిలో రేపు వైసీపీ కీలక సమావేశం నిర్వహించనుంది. అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేసేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన కీలకమైన మీటింగ్ జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల నేతలు హాజరుకానున్నారు. రీజినల్ కోఆర్డినేటర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా మండల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ అబ్జర్వర్లు హాజరుకానున్నారు.

టీడీపీ లోకి భారీ చేరికలు…

అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో.. పార్టీని పూర్తిగా సమాయత్తం చేయడంతో పాటు ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్లాలి అనే దానిపై పార్టీ కేడర్ కు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్. ఇప్పటికే సిద్ధం పేరుతో పార్టీ కార్యకర్తలతో భారీ బహిరంగ సభలు వైసీపీ నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు 3 సభలు నిర్వహించారు. మార్చి 3న మరొక సభ కూడా జరగబోతోంది.

Follow us on : Facebook, Instagram & YouTube.


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.
తాడేపల్లి ప్యాలెస్‌కు సమీపం నుంచి జగన్‌కు సవాల్‌ విసిరారు మంత్రి లోకేష్‌. డీఎస్సీపై చర్చకు సిద్ధమా …
అభిమాని నిరంజన్‍ను పరామర్శించిన పవన్.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హన్మకొండలో పర్యటిస్తున్నారు. స్థానిక హనుమాన్ నగర్ లో నిరంజన్ …
మానవత్వం చాటుకున్న హోంమంత్రి అనిత.
హోం మంత్రి అనిత మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాద బాధితులను చూసి చలించిపోయిన హోం మంత్రి.. …

Advertisements

You may also like

Our Visitor

025680
Total views : 147676

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.