Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Andhra Pradesh టీడీపీ లో చేరనున్న వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి..

టీడీపీ లో చేరనున్న వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి..

by
mla undavalli sridevi

తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి రేపు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సమక్షంలో పార్టీలో చేరనున్నారు. పత్తిపాడు, తాడికొండలో ఎక్కడో ఒకచోట సీటు ఇవ్వాలని చంద్రబాబును అభ్యర్థించారు. శ్రీదేవి భర్త కాపు సామాజిక వర్గం కావడంతో పత్తిపాడులో ఎక్కువగా ఈ సామాజిక వర్గ ఓట్లు ఉన్నాయని, అందులో సీటు ఇవ్వాలని శ్రీదేవి కోరారు.

Advertisements

You may also like

Our Visitor

025587
Total views : 147477

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.