Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Andhra Pradesh గోయాబ్ యాజమాన్యం అక్రమ కట్టడం..

గోయాబ్ యాజమాన్యం అక్రమ కట్టడం..

by Satya
Goyab

విశాఖ నగరంలో గోయాబ్ యాజమాన్యం అక్రమ కట్టడం..స్థానిక ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. ఆశీలుమెట్లలో అక్రమంగా గోయాజ్ సిల్వర్ జ్యూయలరీ పేరుతో షోరూం నిర్మించింది గోయాజ్ యాజమాన్యం..అయితే ఫుట్ పాత్ ను సైతం ఆక్రమించేస్తూ నిర్మాణం చేపట్టడంతో..విశాఖ జీవీఎంసీ కార్యాలయం ముందు
భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ నిర్మాణానికి అడ్డగోలుగా అనుమతులు ఇచ్చిన జీవీఎంసీ చీఫ్, సిటీ ప్లానర్ సురేష్ పై స్థానికులు మండిపడ్తున్నారు. అటు ఇంత జరుగుతున్న చోద్యం చూస్తున్న జీవీఎంసీ కమిషనర్ సాయి కాంత్ వర్మపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisements

You may also like

Our Visitor

026702
Total views : 150911

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.