203
ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఆయనకు ఘననివాళి అర్పించారు. దూరదృష్టి కలిగిన నాయకుడు, అసాధారణ పరిపాలకుడు, అద్భుత వ్యూహకర్త, స్వరాజ్య స్థాపకుడికి వినమ్ర నివాళులని ఆయన వ్యాఖ్యానించారు. ధైర్యం, న్యాయం, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఆయన జీవితం తరతరాలకు స్ఫూర్తిదాయకమన్నారు.ఆయన పరిపాలనా దృష్టి మనకు మార్గదర్శకంగా ఉండాలని పేర్కొన్నారు.ఆయన స్వరాజ్య స్ఫూర్తి సమాజాన్ని బలపరచాలని ఆక్షాంక్షించారు.సమర్థ నాయకత్వం అంటే ఏమిటో చూపించిన మహనీయుడు ఛత్రపతి శివాజీ మహారాజ్‌కు శతశత నామాలు అని ప్రధాని పేర్కొన్నారు..




Total views : 193167