Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Andhra Pradesh నకిలీ వైద్యుడి లీలలు

నకిలీ వైద్యుడి లీలలు

by Rama
Fack Doctor

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పెంటపాడులో నకిలీ వైద్యుడి లీలలు కొనసాగుతున్నాయి. ఓ చోట ప్రభుత్వ ఫార్మసిస్టుగా పని చేస్తూనే.. మరోచోట నకిలీ వైద్యుడి అవతారం ఎత్తాడు. తెలిసీ, తెలియని వైద్యం చేస్తూ అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడు. పాడుబడ్డ బిల్డింగ్ ను అద్దెకు తీసుకుని అనదికారిక ఆసుపత్రి నిర్వహణ చేపడుతున్నాడు. ఇదేంటని ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానాలిస్తున్నాడంటూ ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యుడిని ఫార్మసిస్ట్ ఉధ్యోగం నుంచి తొలగించి, అనుమతులు లేని ఆసుపత్రి, ల్యాబ్, బెడ్స్, మందుల షాపు, సీజ్ చేసి, ఇతనిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: