Thursday, August 27, 2026
News Navigation
Thursday, August 27, 2026
News Navigation

Breaking

Thursday, August 27, 2026
Home Technology చేతికి వాచ్‌లా ధరించే స్మార్ట్ ఫోన్‌

చేతికి వాచ్‌లా ధరించే స్మార్ట్ ఫోన్‌

by Satya
bending phone

తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం మోటోరోలో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు తెలిపింది.మోటరోలా సంస్థ చేతికి వాచ్‌లా ధరించే స్మార్ట్‌ ఫోన్‌ను తీసుకొస్తోంది.మెటోరోలా మాతృ సంస్థ అయిన లెనోవో టెక్‌ వరల్డ్‌ 2023 ఈవెంట్‌లో ఈ స్మార్ట్ ఫోన్‌ను ప్రదర్శించారు. యూజర్లకు తమకు నచ్చినట్లు ఫోన్‌ను ఫోల్డ్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ను అచ్చంగా ఒక స్మార్ట్‌ వాచ్‌లాగే చేతికి ధరించవచ్చు.మోటరోలా తర్వలో ఈ ఫోల్డబుల్ స్క్రీన్‌ను లెనోవో ల్యాప్‌టాప్‌ల్లో కూడా తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: