Thursday, August 27, 2026
News Navigation
Thursday, August 27, 2026
News Navigation

Breaking

Thursday, August 27, 2026
Home Technology నెట్ ఫ్లిక్స్ నుండి హాట్ స్టార్ వరకు సూపర్ రీఛార్జ్ ప్లాన్

నెట్ ఫ్లిక్స్ నుండి హాట్ స్టార్ వరకు సూపర్ రీఛార్జ్ ప్లాన్

by Satya
hotstar netflix

సీనిమాలు, వెబ్ సిరీస్, షోలు చూసేందుకు నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ను జియో ఈ ప్లాన్‌లతో అందిస్తుంది.OTTకి ఉన్న డిమాండ్‌ను చూసి టెలికాం ఆపరేటర్‌లు కస్టమర్లకు ఉచిత నెట్‌ఫ్లిక్స్ / హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తున్నాయి. ఈ ప్లాన్‌లు మీకు ఆన్ లిమిటెడ్ కాల్స్ కూడా అందిస్తాయి.రిలయన్స్ జియో రూ. 1499 పోస్ట్‌పెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్ బిల్లింగ్ సైకిల్‌కు ఆన్ లిమిటెడ్ డేటా, ఉచిత వాయిస్ కాలింగ్‌తో పాటు ఉచిత నెట్‌ఫ్లిక్స్ అండ్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: