భక్తులతో కిక్కిరిసిన వేములవాడ రాజన్న ఆలయం
previous post
రాజన్న సిరిసిల్ల జిల్లా. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా భక్తులతో కిటకిటలాదుతున్న వేములవాడ రాజన్న ఆలయం. ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించి స్వామి వారి దర్శనం కోసం వేచియున్న భక్తులు, స్వామివారి దర్శనానికి 5 గంటల సమయం, ఆలయం లో కార్తీక దీపాలు వెలిగిస్తున్న భక్తులు.






Total views : 147271Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.