Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Latest News జీవన్ రెడ్డికి మరో షాక్….

జీవన్ రెడ్డికి మరో షాక్….

by Prakash
former MLA Jeevan Reddy

బీఆర్ఎస్ నేత, ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మరో షాక్ తగిలింది, ఆర్మూర్ లోఉన్న తన ఇంటికి APSFC నోటీసులు అంటించింది రూ. 45కోట్లు బకాయిలు చెల్లించాలని నోటీసులు ఇచ్చింది… 2017లో రూ. 20కోట్లు రుణం తీసుకున్పారన్ని ఇప్పుడు వడ్డీతో కలిపీ రూ. కోట్లకు పైగా చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇదే విషయంలో జీవన్ మాల్ ఎండీగా ఉన్న జీవన్ రెడ్డి భార్య రజితకు కూడా నోటీసులు పంపింది.

Advertisements

You may also like

Our Visitor

014161
Total views : 79319

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.