Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Andhra PradeshGuntur అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య..

అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య..

by Rama
Farmer Suicide

పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామలపాడు గ్రామంలో సంకురాత్రి వెంకట కోటయ్య తండ్రి జానయ్య (42) అను రైతు గత నాలుగైదు సంవత్సరాలుగా, కౌలుకు పొలం తీసుకుని సాగు చేస్తున్నాడు. పంటలు సరిగా లేక ఒక సంవత్సరం వర్షాలు ఎక్కువ అయ్యి, రెండవ సంవత్సరం నీళ్లు సరిగా లేక పంటలు సరిగా పండక మనస్తాపంతో పొలంలో పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయనకు ముగ్గురు ఆడ పిల్లలు, ఈ సంవత్సరం ఏడు ఎకరాల పొలమును కౌలుకి తీసుకొని సాగు చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా పంట నష్టం కారణంగా అదే పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Advertisements

You may also like

Our Visitor

014687
Total views : 80849

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.