బాపట్ల జిల్లా రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాతీయ ఓసి (రెడ్డి) సంక్షేమ సంఘం అధ్యక్షులు జి కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. రెడ్డి సంక్షేమం పై వివక్షత లేకుండా సంక్షేమంతో పాటు రాజకీయాల్లో ప్రాధాన్యత కల్పించాలని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో రెడ్డి సంఘం నాయకులతో కలిసి రాజకీయ పార్టీలను డిమాండ్ చేస్తున్నాం. బాపట్ల శాసనసభ స్థానం రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలని రాజకీయ పార్టీలను డిమాండ్ చేస్తున్నాం. బాపట్ల నియోజకవర్గం లో అత్యధికంగా రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు ఉన్నారు. కాబట్టి ఏ పార్టీ అయితే రెడ్డి సామాజిక వర్గానికి అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ ఇస్తే ఆ పార్టీ ని గెలిపిస్తాం. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి 51 మంది ఎమ్మెల్యేలు గా గెలిచాం, కేవలం ఒక స్థానంలో మాత్రమే స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యాం.
Read Also..