Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home TelanganaHyderabad పుస్తక ప్రియులకు గుడ్ న్యూస్..!

పుస్తక ప్రియులకు గుడ్ న్యూస్..!

by Rama
Book Fair

పుస్తక ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ తేదీలు వచ్చేశాయి. ఈ ఏడాది 36వ బుక్ ఫెయిర్ ఫిబ్రవరి 9 నుంచి 19 వరకు జరగనుంది. ఈ మేరకు బుక్ ఫెయిర్ కమిటీ ప్రకటించింది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఎన్టీఆర్ స్టేడియం వేదికగా నిర్వహించనున్నారు. ఈ మేరకు కార్యవర్గ సభ్యులు నిర్ణయించారు. బుక్ ఫెయిర్ ఆఫీస్‌లో అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ అధ్యక్షతన కార్యవర్గ సమావేశం జరిగింది. కమిటీ కొత్త సెక్రటరీగా ఆర్.వాసు బాధ్యతలు స్వీకరించారు. పుస్తక ప్రియులు, పాఠకులు ఈ ఏడాది బుక్ ఫెయిర్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కార్యవర్గ సభ్యులు కోరారు.

Advertisements

You may also like

Our Visitor

013938
Total views : 78555

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.