Thursday, August 27, 2026
News Navigation
Thursday, August 27, 2026
News Navigation

Breaking

Thursday, August 27, 2026
Home Andhra Pradesh ఏంటీ ఈ గ్రామం వెనుక ఉన్న కథ?

ఏంటీ ఈ గ్రామం వెనుక ఉన్న కథ?

by Prakash
Henceforth it is Sripuram

ఆ గ్రామం ఆవేదనంతా ఒకటే. గ్రామానికి పేరు మార్చాలని. అయితే ఇందుకు ఆగ్రామం చేసిన తప్పులేదు. ఈ గ్రామంలో ప్రజలు చేసిన పాపం లేదు. గ్రామానికి పెట్టిన పేరు అటువంటిది. దీంతో ఇంతకాలం చాలా అవమానాలు పడింది ఈ గ్రామం. అయితే ఇక నుంచి ఆ సమస్య లేదు. గ్రామం పేరు మారిపోయింది. ఇక నుంచి ఇది శ్రీపురంగా పిలవబడుతుంది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: