Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Andhra Pradesh ప్రొద్దుటూరులో ఫ్లెక్సీలు కలకలం..!

ప్రొద్దుటూరులో ఫ్లెక్సీలు కలకలం..!

by Satya
Flexi in Prodduturu

కడప జిల్లా ప్రొద్దుటూరులో వెలసిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి దేవుని భూమి స్వాహా చేశారంటూ.. నెలకొన్న ఫ్లెక్సీలు చర్చనీయాంశంగా మారాయి. ఆయన భూ దాహానికి అడ్డే లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి. శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానానికి చెందిన 40కోట్ల విలువ చేసే నాలుగు ఎకరాల భూమి ఆక్రమించి రోడ్లు వేశారన్నారు. ప్రజల కోసమే తన పోరాటమని ఈ పోరాటంలో ఎన్ని సమస్యలకైనా వెనకాడనని వరదరాజులరెడ్డి పేర్కొన్నారు.Read Also..

Follow us on : Facebook, Instagram & YouTube.

  • సాయికృష్ణ కేసులో కీలక పరిణామం.
    సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు కస్టడీకి సంబంధించి ఏపీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సిట్ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ మేరకు హైకోర్టు విధించిన నిబంధనలను సడలించాలని సిట్ కోరింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం, సీఐ నాగరాజును ఒక రోజు…
  • అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే.
    నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ అంకాలమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అర్చకులు…
  • ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.
    ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నేడు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ గాయంతో బాధపడుతున్న ఆయన..భుజాలకు సంబంధించిన చికిత్స చేయించుకోనున్నారు. రెండు భుజాల కండరాలు దెబ్బతినడంతో ఇబ్బంది పడుతున్న పవన్‌ కల్యాణ్‌..ముంబై హాస్పిటల్‌లో ఇప్పటికే వైద్య పరీక్షలు…

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్చేయండి.

Advertisements

You may also like

Our Visitor

039524
Total views : 197979

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: