Saturday, September 12, 2026
News Navigation
Saturday, September 12, 2026
News Navigation

Breaking

Saturday, September 12, 2026
Home Telangana రెండవ రోజు బీజేపీ విజయ సంకల్ప యాత్ర

రెండవ రోజు బీజేపీ విజయ సంకల్ప యాత్ర

by Satya
BJP's victory march

తెలంగాణలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర ఇవాళ రెండో రోజు కొనసాగుతోంది. పార్లమెంట్ ఎన్నికలకు సమరశంఖం పూరించిన బీజేపీ నేతలు విజయ సంకల్ప యాత్రల పేరుతో రథయాత్రలు చేపడుతున్నారు. 17 పార్లమెంట్ నియోజకవర్గాలను ఐదు క్లసర్టర్లు విభజించింది. 5 వేల 500 కిలో మీటర్లు యాత్ర మొదలు పెట్టారు. 106 సమావేశాలు, 102 రోడ్ షోలలో పార్టీ అగ్రనేతలు పాల్గొంటారు. ఇవాళ నారాయణ పేట, మహబూబ్ నగర్ లో జరుగుతున్న యాత్రలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. యాత్ర ముగింపు సభకు ప్రధాని మోడీ హాజరు కానున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు బీజేపీ నేతలు వివరిస్తున్నారు.Read Also..

Follow us on : Facebook, Instagram & YouTube.


ఐదో రోజుకు చేరిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.
తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఐదో రోజుకు చేరుకున్నాయి. గత రెండు రోజులుగా సభలో చోటుచేసుకున్న …
ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్‌తో జేఏసీ భేటీ.
ప్రభుత్వం ఆహ్వానం మేరకు ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు జేఏసీ ప్రతినిధులు సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. క్షేత్రస్థాయిలో …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: