Monday, July 27, 2026
News Navigation
Monday, July 27, 2026
News Navigation

Breaking

Monday, July 27, 2026
Home Andhra PradeshGuntur కక్షపూరితంగా నాలుగు ఇల్లు దగ్ధం

కక్షపూరితంగా నాలుగు ఇల్లు దగ్ధం

by Rama
Fire Accident

వినుకొండ పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో గురువారం జరిగిన బైక్ వివాదం (Bike Controversy)లో నలుగురు వ్యక్తులు ఒకటి మీద ఒకరు దాడి చేసుకున్న సంఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి విషమంగా మారింది. గొడవల కారణంగా గురువారం అర్ధరాత్రి టైంలో కక్షపూరితంగా రెండు ఇళ్లకు నిప్పు అంటించారు. రెండిటితోపాటు పక్కనే ఉన్న పక్కనే ఉన్న మరో రెండిళ్ళకి నిప్పు అంటుకోవడంతో మొత్తం నాలుగు ఇల్లు పూర్తిగా కాలిపోయిన సంఘటన చోటుచేసుకుంది. బాధితులు ఇంట్లో ఉన్న విలువైన సామాగ్రి డబ్బులు అన్ని బూడిదైపోయాయని అధికారులు స్పందించి సహాయం చేయాలని కోరారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: నేటి నుంచి బుగ్గ రామేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు


జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.
UK పర్యటనలో నిరాశపరిచిన తర్వాత భారత్ కోరుకున్న ఫలితం ఇదే. జింబాబ్వే గడ్డపై ఆ జట్టును …
మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.
మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాగుటూరు పంచాయతీలోని రంగాపురం గ్రామానికి …
రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.
కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య సంచలన ప్రకటన చేశారు. తాను 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ …

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: