Wednesday, July 22, 2026
News Navigation
Wednesday, July 22, 2026
News Navigation

Breaking

Wednesday, July 22, 2026
Home National బహిరంగ సభకు ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ

బహిరంగ సభకు ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ

by Satya
Prime Minister Modi

ఎన్డీయే కూటమి తొలి బహిరంగ సభ(First public meeting):

ఎన్డీయే కూటమి తొలి బహిరంగ సభకు పల్నాడు జిల్లా వేదిక కానుంది. బహిరంగసభ(Public meeting)కు చిలకలూరిపేట మండలం, బొప్పూడి వద్ద ‘ప్రజాగళం’ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఈ సభలో చంద్రబాబు, పవన్, ఇతర నేతలు పాల్గొంటారు. అయితే మోదీ రాకతో అడుగడుగునా ఆంక్షలు విధించారు. ఆరు హెలిప్యాడ్‌ల ఏర్పాటు చేశారు. ప్రధాని వస్తున్నందున ఎస్‌పీజీ నిఘాలో పనులు జరుగుతున్నాయి. రేపు సాయంత్రం ప్రత్యేక విమానంలో విజయవాడ గన్నవరానికి ప్రధాని చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్‌లో బహిరంగసభకు మోదీ వెళతారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ


రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న NSUI నాయకులు, విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని …
నీట్ పేపర్ లీక్‌పై కేంద్రం సంచలన ప్రకటన.
దేశ రాజధాని ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ అంశం..పార్లమెంట్ లోపల, బయట తీవ్ర దుమారాన్ని రేపుతోంది. …
సోనమ్‌ వాంగ్‌చుక్‌కు తీవ్ర అస్వస్థత.
ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో ఆయనను ఢిల్లీలోని …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

042273
Total views : 223693

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: